Hyderabad weather update |
హైదరాబాద్ : నిన్నటి వరకు ఎండలు దంచికొట్టిన హైదరాబాద్ నగరంలో ఇవాళ చల్లని వాతావరణం ఏర్పడింది. గురువారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమైంది. భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.
#HyderabadRains
#Hyderabad
#telangana
#HeavyRains